Backlog Vacancies Recruitment 2023 | 10th, Inter తో శాశ్వత ఉద్యోగాల భర్తీ | Application Download here..
10 th  ఫెయిల్(చదవడం రాయడం వచ్చి ఉండాలి)/ పాస్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన. నిరుద్యోగులకు శుభవార్త! ఎలాంటి రాతపరీక్ష లేకుండా! శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ(DSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 10th ఫెయిల్/పాస్/ తత్సమాన (లేదా)ఇంటర్ అర్హత తో టైపింగ్  నైపుణ్యం కలిగిన దివ్యంగా అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.20,000/-  నుండి రూ. 1,07,210/- వరకు గల బేసిక్ పే ప్రకారం జీతాలు చెల్లిస్తారు.. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు & జిల్లా పరిధిలోని నిరుద్యోగ దివ్యంగ యువత ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 09-02-2023  సాయంత్రం 05:00 గంటల వరకు నేరుగా సమర్పించవచ్చు. పూర్తి వివరాలతో దరఖాస్తు ఫామ్ ఇక్కడ. తాజా ఉద్యోగాలు! విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ  🔰  Get latest  JOB  information on  📲   WhatsAPP  &   Telegram   Join 📢   7th,  10th, డిగ్రీ  పాస్ తో  174   + 1,904 శాశ్వత...






























%20Posts%20here.jpg)

