Hyd Jobs 2022 | హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. వివరాలివే..
ECIS సనత్ నగర్ హైదరాబాద్ ఉద్యోగ నియామకాలు 2022: భారత ప్రభుత్వ కార్మిక ,ఉపాధి మంత్రిత్వ శాఖ కు చెందిన హైదరాబాద్ లోని సనత్ నగర్ ఎంప్లాయిస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అకడమిక్ మార్పుల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచి నట్లయితే ఈ ఉద్యోగాలను ఇంటర్వ్యూల ద్వారా చేజిక్కించుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధిత పూర్తి సమాచారం మీకోసం. ముంబై ప్రధాన కేంద్రంగా గల(RBI) రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి అనుభవం లేకుండా కేవలం గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో 303 ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీ కి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వివరాలివే.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 311, Breaking NEWS :: TS SCERT Breaking NEWS : ఏప్రిల్ 24 నుండి వేసవి సెలవులు | ఏప్రిల్ 7 నుండి పాఠశాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు | వివరాలివే.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ ఫ్యాకల్టీ ఉద్యోగ ఖాళీలు: 77, ◆ సూపర్ స్పెష...