Scholarship info 2022 | అమ్మాయిలకు శుభవార్త! రూ.1.5 లక్షల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం. దరఖాస్తు చేయండిలా..

ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు శుభవార్త! చదువుకోవాలనే ఆసక్తి ఉండి, ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన.. ప్రతిభ కలిగిన విద్యార్థినులకు యూనివర్సిటీ కాలేజీల్లో ప్రొఫెషన్ గ్రాడ్యుయేషన్ కోర్సు అభ్యసించడానికి మద్దతుగా, సహాయ సహకారాలను అందించడానికి కోటక్ కన్య స్కాలర్షిప్-2022 ప్రోగ్రామ్ ను కోటక్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. CSR ఈ ప్రాజెక్టు కింద స్కాలర్షిప్ను అందజేయడానికి ఆసక్తి కలిగిన, విద్యార్థినుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంవత్సరానికి రూ.1.5 కాలర్ షిప్ గా పొందే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోట ఎడ్యుకేషన్ పౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. BEL Permanent Basis Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. న్యాక్/ ఎన్ఐఆర్ఎఫ్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్లలో ప్రొఫెషనల్ కోర్సు లో మొదటి సంవత్సరం గ్రాడ్యుయేషన్ ప్రవేశం పొందిన విద్యార్థినిలు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్...