భారతీయ రైల్వే శాఖ నలభై పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. మెరిట్ తో ఎంపిక వివరాలు ఇలా.. RAILTEL Opening 40 Vacancies Apply here

రైల్వే మంత్రిత్వ శాఖ నార్తన్ రీజియన్, ఈస్ట్రన రీజియన్, సదరన్ రీజియన్, వెస్ట్రన్ రీజియన్ లలో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్/ డిప్లొమా ఇంజనీర్స్ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారత ప్రభుత్వానికి చెందిన గుర్గావ్ లోని రైల్ టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (RAIL TEL), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ RCIL/2024/P&A/27/1 Date:15-07-2025 నా జారీ చేసింది. రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేయనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ఉద్యోగార్థులకు సూచనలు చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులకు దరఖాస్తులను ఆన్లైన్ చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు 15-07-2025 నుండి ప్రారంభం అయ్యింది. దరఖాస్తుకు గడువు 16-08-2025. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 40. విభాగాలు :- ఎలక్ట్రానిక్స్-టెలి కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ...