గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఆంధ్ర ప్రదేశ్. ఇంటర్, డిగ్రీ అర్హత తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ NRDRM AP Opening 6881 Vacancies Apply here..

💁🏻♂️ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని, రాష్ట్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన, జాతీయ గ్రామీణాభివృద్ధి రిక్రియేషన్ మిషన్ (NRDRM) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా స్థాయి ఉద్యోగాల కోసం ఖాళీగా ఉన్న 6,881 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (No: NRDRM/HR/REC_AP-Ad/10/03-02-2025 తేదీ: 03.02.2025) శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 05.02.2025 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 24.02.2025 న ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. 📌 మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి వెంటనే స్పందిస్తాను. Follow US for More ✨Latest Update's...