తెలంగాణ ప్రభుత్వం ఏ ఆర్ టీ సెంటర్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు ఇలా.. TG ART Center Opening JOB Apply here..

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త! తెలంగాణ ప్రభుత్వం, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూర్యపేట ఏ ఆర్ టీ సెంటర్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 04 , పోస్టుల వారీగా ఖాళీలు : మెడికల్ ఆఫీసర్ - 01, కౌన్సిలర్ - 01, ఫార్మసిస్ట్ - 01, డాటా మేనేజర్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ అర్హత కలిగి, కంప్యూటర్, MS Office పై పనిచేయగల ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి : 26.12.2014 నాటికి 65 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి. ఎంపిక విధానం : వచ్చిన దరఖాస్తులను షాక్ లిస్ట్ చేసి, మెరిట్ లిస్టు ప్రకటించి, ఇంటర్వ్యూలు & సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు. గౌరవ వేతనం : ఎంపికైన వారికి క్రింద పేర్కొన్న ప్రకారం వేతనం చెల్లిస్తారు. మెడికల్ ఆఫీసర్ పోస్టు...