షెడ్యూల్ ట్రైబ్ ST లకు స్పెషల్ ఉద్యోగ అవకాశాలు, ఇంటర్ పాస్ అయితే పక్క ఉద్యోగం. Scheduled Tribe Special Recruitment 2023 | AP TS Inter Pass Apply here..

Scheduled Tribe Special Recruitment 2023 | AP TS Inter Pass Apply here.. నిరుద్యోగులకు శుభవార్త! నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: షెడ్యూల్ ట్రైబ్(ST) లకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు. AP TS ఇంటర్ పాస్ అభ్యర్థులు దరఖాస్తులు చేయండి. ముందుగా శిక్షణ, తదుపరి శాశ్వత ఉద్యోగం. శిక్షణా కాలంలో రూ.30,184 స్తైపెండ్. ఉద్యోగంలో చేరగానే రూ.22,000 - 90,000 బేసిక్ పే ప్రకారం అన్నీ అలవెన్స్ లతో జీతం. షర్ట్ లిఫ్టింగ్, రాత పరీక్షల ద్వారా ఎంపిక. హైదరాబాద్ లో పోస్టింగ్. భారత ప్రభుత్వానికి చెందిన, హైదరాబాద్ లోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. షెడ్యూల్ ట్రైబ్(ST) విభాగంలో బ్యాక్ ఖాళీల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నా ఈ క్రింద పేర్కొన్న అటువంటి పోస్టులకు దరఖాస్తులను ఆసక్తి కలిగిన అభ్యర్థులు 16.03.2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం. షెడ్యూల్డ్ ట్రైబ్(ST) బ్యాక్లాగ్, శాశ్వత ఉద్యోగ నియామకాలు 2023. నిర్వహిస్తున్న సంస్థ :: హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏవియేషన్ డివిజన్ : హైదరాబాద్. పోస్ట్ పేరు :: ల్యాబ్ టెక్నీషియన్ ట్రైనీ. మొత్...