Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు, దరఖాస్తు లింక్, చివరి తేదీ ఇక్కడ.

డిగ్రీ, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన భారతీయ యువతకు ఉడుపి కొచ్చిన్ షిప్ యాడ్ రెగ్యులర్ ఉద్యోగ అవకాశాలు: కర్ణాటక రాష్ట్రం, మల్పే లోని ఉడుపి కొచ్చిన్ షిప్ యార్డ్ (UCSL) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఖాళీగా ఉన్న 06 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు) ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ & ముఖ్య తేదీలు మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 06. వర్గాల వారీగా ఖాళీలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లోమా, మాస్టర్ డిగ్రీ అర్హతలను ( ప్లానింగ్, ఎలక్ట్రికల్, మెషినరీ & పైపింగ్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్ విభాగాల్లో కలిగి ఉండాలి. వయో పరిమితి : 23.06.2025 నాటికి 40 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గా...