ONGC Foundation Scholarships for SC, ST, OBC, GEN | Check eligibility, Apply Online here..

ONGC Foundation Scholarships for SC, ST, OBC, GEN | Check eligibility, Apply Online here.. విద్యార్థిని, విద్యార్థులకు శుభవార్త ! డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చదవడానికి 2021-2022 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC) సంస్థ, పేద-ప్రతిభావంతులైన విద్యార్థిని, విద్యార్థులకు స్కాలర్ షిప్ అందజేయడం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 06-03-2023 నాటికి దరఖాస్తులను సమర్పించవచ్చు. వివిధ స్కాలర్షిప్ ల పూర్తి వివరాల అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి లేదా క్రింది లింక్ పై క్లిక్ చేసి చదవండి.. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢 10 th Pass JOBs Click here 📢 Degree Pass JOBs Click here 📢 Scholarship Alert 2022-23 Click here 📢 1st - Ph.D Admissions Open 2023-24 Click here అర్హత ప్రమాణాలు : ✓ ఇంటర్మీడియట్ లో కనీసం 60 శాతం మార్కులతో అర్హత సాధించి ఉండాలి. ✓ ఇంజనీరింగ్/ ఎం బి బి ఎస్/ మాస్టర్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత ...