తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి 2050 బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఖాళీలు.. దరఖాస్తు లింక్.
రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.
ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ సెంటర్ ముంబై, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్ లలో ఖాళీగా ఉన్నటువంటి సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు బట్టి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు 29.01.2026 నుండి 18.02.2026 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అవసరం. తెలుగు రాయడం చదవడం వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 2050
- ఆంధ్రప్రదేశ్ - 97,
- తెలంగాణ - 80.
సర్కిల్ వారిగా ఖాళీల వివరాలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- చివరి సంవత్సరం సెమిస్టర్ పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు చేయవచ్చు.
- మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ని సందర్శించండి.
వయోపరిమితి :
- 18.02.2026 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను చేపడతారు.
- రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే రూ.48,480/- నుండి రూ.85,920/- ప్రకారం ప్రతి నెల అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
పరీక్ష సెంటర్ల వివరాలు :
- పరీక్ష సెంటర్లను దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 45 రాష్ట్ర లు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు - హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అనంతపూర్, గుంటూరు ,కర్నూలు, విజయవాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం లలో పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- General/ EWS/ OBC లకు రూ.750/-,
- SC/ ST/ PWBD లకు దరఖాస్తు ఫేసు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.01.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 18.02.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://sbi.bank.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment