రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ సంస్థలు 310 ఉద్యోగ అవకాశాలు. వివరాలు ఇలా.. HAL Opening 310 JOBs Apply here

రాత పరీక్ష లేకుండా 310 ఉద్యోగ అవకాశాలు: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) డివిజన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ (నాసిక్) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను Adv .No.-HAL/T&D/1614/2025-26/252 తేదీ:16-07-2025 న జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి వెంటనే ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. ఈ పోస్టులకు 02-09-2025 నాటికి గూగుల్ లింక్ ద్వారా దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అధికారిగా నోటిఫికేషన్లు చదివి తెలుసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య : -310 విభాగాల వివరాలు :- పిట్టర్ టూల్ డై మేకర్ (జిగ్ -పిక్చర్) టూల్ డై మేకర్ (డై-మోల్డ్) టర్నర్ మెషినిస్ట్ మెస్మిస్ట్ (గ్రేడర్) ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ డ్రాప్స్ మెన్ (మెకానికల్) మెకానిక్ (మోటర్ వెహికల్...