హెచ్ పీ సి ఎల్ లో 275 ఉద్యోగ అవకాశాలు HPCL Job Opening 2023 Apply 275 Vacancies here..

భారత ప్రభుత్వ సంస్థ అయిన, ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ పీ సి ఎల్)లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులను 18-09-2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య - 276. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : మెకానికల్ ఇంజనీర్ -57, ఎలక్ట్రికల్ ఇంజనీర్ -16, ఇన్స్మ మెంటేషన్ ఇంజనీర్ -36, సివిల్ ఇంజనీర్ -18, కెమికల్ ఇంజనీర్ -43, సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ - డిస్ట్రిబ్యూషన్(పీజీడి) ఆపరేషన్స్ అండ్ మెంటేషన్స్ -10, సీనియర్ ఆఫీసర్ ఎల్ఎన్ జి బిజినెస్ -02, సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్-జీబీజీ ప్లాంట్ ఆపరేషన్స్ -01, సీనియర్ ఆఫీసర్-సెల్స్(రిటైల్/ లూబ్స్/ డైరెక్ట్ సెల్స్/ ఎల్ పీజీ) -05, సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్-నాన్ ఫ్యూయల్ బిజినెస్ -30, సీనియర్ ఆఫీసర్- ఇవి చార్జింగ్ స్టేషన్ బిజినెస్ -04, ఫైర్ అండ్...