గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ పీజీ లకు అవకాశాలు TG TW Gurukulam Guest Faculty Recruitment 2023 Apply here..

గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ లా కాలేజ్ ఆసక్తి కలిగిన మహిళ/ పురుష అభ్యర్థుల ను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత సెప్టెంబర్ రెండవ తేదీన సంబంధిత అర్హత ధృవపత్రాల కాపీల తో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు: పోస్ట్ పేరు :: గెస్ట్ ఫ్యాకల్టీ. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పీజీ అర్హతతో సెట్/ నెట్/ పీహెచ్డీ అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం అవసరం. ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్/ ఇంటర్వ్యూ/ డెమో ల ఆధారంగా ఉంటుంది. గౌరవ వేతనం : గురుకుల విద్యాలయ సంస్థ నిబంధన ఆధారంగా చెల్లిస్తారు. దరఖాస్తు విధానం : దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి. ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో దరఖాస్తు ఫీజు రూ.300/- చెల్లించాలి. ఆఫ్ల...