Union Bank of India Inviting Applications for Various Posts| Check eligibility and Apply here..
ముంబాయి ప్రధాన కేంద్రంగా గల " యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా " హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మ్యాన్పవర్ ప్లానింగ్ మరియు రిక్రూట్మెంట్ డివిజన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న, ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ, అకడమిషియన్స్, ఇండస్ట్రీ అడ్వైజర్స్ మరియు ఎక్స్టర్నల్ యూనియన్ లెర్నింగ్ ఆకడమిస్.. విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన, నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 07.12.2022 నుండి 27.12.2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 33. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ - 05 , 2. సేల్స్ & మార్కెటింగ్ - 05 , 3. ఆపరేషనల్ ఎక్స లెన్స్ - 04 , 4. పీపుల్ ఎక్స లెన్స్ - 04 , 5. కార్పొరేట్ & ట్రెజరీ - 03 , 6. క్రెడిట్ & పాలసీ - 03 , 7. రిప్ ఎక్స్ లెన్స్ - 03 , 8. రూరల్ & ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ - 03 , 9. స్ట్రాటజీ & ఫైనాన్స్ - 03 .. మొదలగునవి. విద్యార్హత: ✓...