పారా మెడికల్ స్టాప్ ఉద్యోగ అవకాశాలు: బొగ్గు గనులు మరియు విద్యుత్ ఉత్పత్తి శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ. శాశ్వత పోస్టుల కోసం అప్లై చేయండి.
NLC ఇండియా లిమిటెడ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ.... డిగ్రీ, డిప్లొమా అర్హతతో తమిళనాడులోని ఎన్ ఎల్ సి ఇండియా లిమిటెడ్ పారా మెడికల్ స్టాప్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 09.02.2026 నుండి 10.03.2026 వరకు లేదా అంతకంటే ముందు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయవచ్చు. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 21 పోస్టుల వివరాలు : ఫార్మసిస్ట్ Gr.B - 15, అప్తాల్మిక్ టెక్నీషియన్ - 02, థియేటర్ అసిస్టెంట్ - 02, ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ - 01, డెంటల్ మెకానిక్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ డెంటల్ ల్యాబ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయోప...




























































%20Posts%20here.jpg)

