పదో తరగతి అర్హతతో 1446 ఉద్యోగ అవకాశాలు. మహిళలకు పురుషులకు పోస్టులు అందుబాటులో ఉన్నాయి. IGI Aviation Rectt 2025 Apply here

నిరుద్యోగులకు శుభవార్త ! 10వ తరగతి, ఇంటర్ అర్హతతో విమానాశ్రయాల్లో 1446 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు... ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఏవియేషన్ సర్వీస్ (IGI) లో.. 10వ తరగతి, ఇంటర్ అర్హతతో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మహిళలు & పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 10-06-2025 నుండి 21-09-2025 నాటికి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 1446 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఆపై అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి :- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం :- రాత పరీక్ష ఆధారంగా ఎంపి...