తెలంగాణ 33 జిల్లాల అంగన్వాడీ ల్లో ఉద్యోగాల జాతర. మీ జిల్లా అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవ్వరూ మిస్ అవ్వకండి.
తెలంగాణ అంగన్వాడీ లో ఉద్యోగాల సందడి. తెలంగాణ ప్రభుత్వం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్ (ఆయా ) పోస్టుల భర్తీకి. ఆయా జిల్లాల వివాహితులైన స్థానిక మహిళల నుండి ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లు జిల్లాల వారీగా విడుదల అవుతున్నాయి. దరఖాస్తు విధానం, వయోపరిమితి, విద్యార్హత.. మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు: విభాగాలు/ పోస్టులు: 1. అంగన్వాడి టీచర్ పోస్టులు , 2. మినీ అంగన్వాడి టీచర్ పోస్టులు, 3. అంగన్వాడీ హెల్పర్(ఆయా) పోస్టులు. పైన తెలిపిన ఈ పోస్టులకు జిల్లాలోని దిగువ తెలిపిన ప్రాజెక్ట్ ల లో ఖాళీలు గా సూచించారు. సూచన : ప్రస్తుతం తెలంగాణ 33 జిల్లాల్లో 2 జిల్లాల నుండి మాత్రమే అంగన్వాడీ ఉద్యోగ ప్రకటనలు విడుదల అయినవి. వరుసగా అన్నీ జిల్లాల నుండి నోటిఫికేషన్ లు విడుదల కాన్నున్నాయి. ప్రాజెక్టు పేర్లు: మీ జిల్లాలోని ఐసిడిఎస్ కేంద్రాల్లోని అంగన్వాడీ పోస్టుల వివరాల కోసం నోటిఫికేషన్ ...







