విద్యా మంత్రిత్వ శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల. పోస్టులు, అర్హతలు, దరఖాస్తు ఫామ్ కోసం క్లిక్ చేయండి.
విద్యా మంత్రిత్వ శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్.... భారత ప్రభుత్వ, విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ బుక్ ట్రస్ట్ (NBT)ఇండియా వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థులను ఆఫ్లైన్ విధానంలో ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల కోసం 08.08.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 05. విభాగాలు : ఫ్రంట్ అండ్ డెవలపర్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ కంటెంట్ మేనేజర్ అవుట్ రీచ్ అసోసియేటర్లు ✅ విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. నోటిఫికేషన్ pdf ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది. దరఖాస్తు ఫామ్ కూడా ఇవ్వబడింది డౌన్లోడ్ చేసుకోండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్...










