రైల్వేలో రాత పరీక్ష లేకుండా! గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల భర్తీ, ఈ సర్టిఫికెట్ ఉంటే పక్క జాబ్. వివరాలు RRC WR Group C, Group D Notification 2025

భారతీయ రైల్వే 10వ తరగతి, ఇంటర్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఎలాంటి రాత పరీక్ష లేదు! అకాడమిక్/ టెక్నికల్ అర్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా 21 గ్రూప్ - సి, 43 గ్రూప్ - డి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 30-07-2025 ఉదయం 10:00 Hrs నుండి అందుబాటులో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఆన్లైన్ దరఖాస్తు లింకు తో ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) వెస్ట్రన్ రైల్వే (WR) ముంబై, వివిధ విభాగాలలో స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న గ్రూప్ -C, గ్రూప్ -D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థులు ఈ పోస్టులను ఆన్లైన్లో దరఖాస్తులను 29-08-2025 సాయంత్రం 18:00 గంటల వరకు సమర్పించవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :-64 విభాగాల వారీగా ఖాళీల వివరాలు:- గ్రూప్ -C :-21 గ్రూప్ -D :-43 క్రీడా విభాగాలు : - ఆర్చరీ అథ్లెటిక్స్ బాడ్మింటన్ బాస్కెట్ బాల్ బాక్సింగ్ గోల్ఫ్ కబ్బడీ రెజ్లింగ్ షూటింగ్...