ఉద్యోగార్థలకు అలెర్ట్🔥 జాబ్ మేళా తేదీ:13.12.2023 పదో తరగతి, డిగ్రీలు వినియోగించుకోండి JOB MELA Nitice Out! Walk In Interview Only..

నిరుద్యోగులకు శుభవార్త! పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా, ఎంప్లాయిమెంట్ ఎక్సైజ్ ఆఫీస్ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం PMKK ద్వారా బీసీ స్టడీ సర్కిల్ గద్వాల నందు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ జాబ్ మేళా పత్రిక ప్రకటన జారీ చేసింది. ఈ జాబ్ మేళాలో సెలెక్ట్ అయినా నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ అనంతరం కర్నూల్, గద్వాల జిల్లాల నందు వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశం కల్పించబడుతుందని, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి డాక్టర్ ఎం. ప్రియాంక ప్రకటనలో పేర్కొన్నారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హతలు : గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ నుండి పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి : ఈ జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు లోబడి ఉండాలి. ఎంపికలు: ఇంటర్వ్యూలను నిర్వహించే ఎంపికలు చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేదు. ...