IBPS JOBs 2022 | IBPS ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 8106 పోస్టుల భర్తీకి భారీ ప్రకటన | పూర్తి వివరాలివే..
నిరుద్యోగులకు శుభవార్త! ● 8,106 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ● ఆఫీసర్లు, ఆఫీస్ అసిస్టెంట్, మల్టీ పర్పస్... విభాగాల్లో ఖాళీలు. TS TET 2022 Official KEY Released | Download & Check your Score here.. IBPS నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న నోడల్ రీజనల్ రూరల్ బ్యాంక్, (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో) 8,106 ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ విద్యార్హతతో, ప్రాంతీయ భాషా పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించవచ్చు.. జూన్ 27న దరఖాస్తులకు చివరి గడువుగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, ముఖ్యమైన తేదీలు.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. Must Read :: Indian Govt Jobs 2022 || Admissions 2022 || Free Educational Jobs Information 2022 || Free Coaching 2022 || Indian Jobs Recruitmen...