ఆఫీస్ అసిస్టెంట్, వాచ్మెన్ కామ్ గార్డెనర్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో భారీగా ఉద్యోగాల భర్తీ. ముంబై ప్రధాన కేంద్రంగా గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ. పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ పిడిఎఫ్, దరఖాస్తు ఫామ్ మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 02. పోస్టుల వారీగా ఖాళీలు : ఆఫీస్ అసిస్టెంట్ - 01, వాచ్మెన్ కం గార్డెనర్ - 01. విద్యార్హత : ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు.. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కంప్యూటర్ నాలెడ్జితో BSW/ BA/ B.Com అర్హత కలిగి ఉండాలి. ప్రాంతీయ భాషా పరిజ్ఞానంతో హిందీ ఇంగ్లీష్ లో ప్రావీణ్యం అవసరం. టైపింగ్ నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యత. వాచ్మెన్ కం గార్డెనర్ పోస్టులకు.. అగ్రికల్చర్/ గార్డెనింగ్/ హార్టికల్చర్ విభాగాల్లో అనుభవంతో 7వ తరగతి అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి : 30.05.2025 నాటికి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎంపిక ...






























%20Posts%20here.jpg)

