ఆఫీస్ అసిస్టెంట్, వాచ్మెన్ కామ్ గార్డెనర్ ఉద్యోగ అవకాశాలు.. రాత పరీక్ష లేదు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో భారీగా ఉద్యోగాల భర్తీ.
ముంబై ప్రధాన కేంద్రంగా గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ. పోస్టుల వివరాలు, నోటిఫికేషన్ పిడిఎఫ్, దరఖాస్తు ఫామ్ మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
పోస్టుల వారీగా ఖాళీలు :
- ఆఫీస్ అసిస్టెంట్ - 01,
- వాచ్మెన్ కం గార్డెనర్ - 01.
విద్యార్హత :
- ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కంప్యూటర్ నాలెడ్జితో BSW/ BA/ B.Com అర్హత కలిగి ఉండాలి.
- ప్రాంతీయ భాషా పరిజ్ఞానంతో హిందీ ఇంగ్లీష్ లో ప్రావీణ్యం అవసరం.
- టైపింగ్ నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యత.
- వాచ్మెన్ కం గార్డెనర్ పోస్టులకు..
- అగ్రికల్చర్/ గార్డెనింగ్/ హార్టికల్చర్ విభాగాల్లో అనుభవంతో 7వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 30.05.2025 నాటికి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించుకోవాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
- Regional Head, Central Bank of India, Regional Office, P-63, Near Glenmark Company, MIDC Satpur Nashik - 422077.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఎంపిక విధానం :
- అఫ్ లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను నోటిఫికేషన్ అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఆఫీస్ అసిస్టెంట్ లకు రూ.12,000/-,
- వాచ్మెన్ కం గార్డెనర్ - లకు రూ.6,000/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.centralbankofindia.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు గడువు :: 30.05.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment