ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్ష లేదు. Notification for NIT Warangal Field Investigators Apply here..

ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. రాత పరీక్ష లేదు. నిరుద్యోగులకు శుభవార్త! NIT Warangal Non-Teaching Vacancies Recruitment 2025: తెలంగాణ హన్మకొండలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, నాన్-టీచింగ్ విభాగంలో భర్తీకి ఖాళీగా ఉన్న ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ 2 నోటిఫికేషన్ లను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 14.02.2025 నుండి 28.02.205 వరకు ఆన్లైన్ విధానంలో ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 06. విభాగాల వారీగా ఖాళీలు : ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ - 04, రీసెర్చ్ అసోసియేట్ - 01, ప్రాజెక్ట్ అసోసియేట్ - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో..గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. ప్రాంతీయ...