పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ హైదరాబాద్ పరిధిలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ (NIRDPR), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ వరుసగా 5 నోటిఫికేషన్ లను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 25.10.2026 నుండి 08.11.2026 నాటికి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 06. పోస్టుల పేరు : లేడీ స్టాఫ్ నర్స్ - 01 ఫార్మసిస్ట్ - 02 అసిస్టెంట్ ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్ - 01 డిప్యూటీ డైరెక్టర్ జనరల్ - 01 రిజిస్టర్ & డైరెక్టర్ అడ్మినిస్ట్రేటర్ - 01 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి B.Sc (Nursing), ఫార్మసీ విభాగంలో బ్యాచిలర్ డి...




































