శాశ్వత ఉద్యోగ అవకాశాలు! ఏదైనా డిగ్రీ తో 3717 ఉద్యోగాల భర్తీ దరఖాస్తు లింక్ ఇదే Assistant Posts Notification Out! Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ బ్యూరో(IB), అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/ ఎగ్జిక్యూటివ్ అనగా ACIO -II/Exe విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 3717 శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా డిగ్రీ అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ నోటిఫికేషన్ భారీగా అవకాశాలను అందిస్తోంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు హైదరాబాద్, విజయవాడ ఇంటలిజెన్స్ బ్యూరో కేంద్రంలో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగిన యువత కోసం పూర్తి వివరాలు ఇక్కడ. నోటిఫికేషన్ ముఖ్యంశాలు: డిగ్రీ అర్హత తో, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న భారతీయ యువతకు ఇంటెలిజెన్స్ బ్యూరో 3717 శాశ్వత కొలువులకు తో నోటిఫికేషన్ జారీ చేసి.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 19.07.2025 నుండి 10.08.2025  మధ్య ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు. అధికారిక వెబ్సైట్, నోటిఫికేషన్, దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్స్ దిగువన ఉన్నవి చూడండి. Tier-1, 2 & 3 పరీక్షల ఆధారంగా ఈ ఎంపికలు ఉంటాయి. Fo...






























%20Posts%20here.jpg)

