ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? 24న జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజి కార్యాలయంలో జాబ్ మేళా..
7వ తరగతి, పదో తరగతి & ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాల భర్తీకి ఈనెల 24న జాబ్ మేళా.. పూర్తి వివరాలు.. ప్రైవేట్ రంగ సంస్థ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్చజి కార్యాలయంలో ఫోన్ పే మరియు అప్పారెల్ పార్క్ కంపెనీల నందు ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్/ అసోసియేట్ & టైలర్ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 120 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీ ముప్పిడి రజిని కిరణ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్థానిక జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు ఎంపికైన వారికి నెలకు 10,500 నుండి 20,000 వరకు ప్రతినెల జీతం చెల్లిస్తారు. అభ్యర్థులు వివిధ జిల్లాలో పనిచేయాల్సి ఉంటుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీలు :: 120. అర్హతలు : 7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : 18 నుండి 35 సంవత్సరాల మధ్య కలిగిన అభ్యర్థులు అందరూ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. 50 సంవత్సరాలలోపు వయసుకు కలిగిన వారు కూడా ఇంటర్వ్యూలకు హాజరు అ...

















