టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత తో చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఉద్యోగాల భర్తీ CBIT Teaching Non Teaching Notification 2026 Apply here.. అందరూ దరఖాస్తు చేసుకోండి.
💁🏻♂️ కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 హైదరాబాదులోని, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టీచింగ్, నాన్-టీచింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. మహిళ అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ క్రింద ఇవ్వబడింది. ఆఫ్లైన్ దరఖాస్తుల స్వీకరణ 15.09.2026 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 30.09.2026 . రాత్రి 11:59 కు ముగుస్తుంది. అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 50+. 📋 పోస్టులు / విభాగాల వారీగా ఖాళీలు : టీచింగ్ విభాగంలో. . ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో.. Director – IQAC Director – R & D Director – Innovation ...

















