తెలంగాణ సమగ్ర శిక్ష, గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇలా అప్లై చేయండి.
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం:
తెలంగాణ సమగ్ర శిక్ష, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, KGBV-YIIoE ల్లో NET/ JEE (IIT)/ CLAT కోచింగ్ కొరకు గంటల ప్రాతిపదికన External Guest Faculty నియామకాల కోసం ప్రకటన 21.09.2026 విడుదల చేసింది. KGBV-YIIoE లలో ఇంటర్మీడియట్ విద్యార్థినులకు NEET, JEE (IIT), CLAT వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు నాణ్యమైన పోచంగా అందించేందుకు 2026-27 విద్యా సంవత్సరానికి గంటల ప్రాతిపదికన External Guest Faculty నియామకాల కొరకు దరఖాస్తులు ఆహ్వానం. సంబంధిత విభాగాల్లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 27.09.2026 నాటికి దరఖాస్తు చేసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అర్హతలు:
- సంబంధిత సబ్జెక్టులో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ, క్లాట్-LLB/LLM) మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, డిజిటల్/ ఐసిటి టీచింగ్ స్కిల్స్ మరియు వృత్తిపరమైన నైతిక ప్రవర్తన అదనపు అర్హతలుగా కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టు బోధించడంలో అనుభవం కలిగిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
- కనీసం మూడు (3) సంవత్సరాల బోధన అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 55 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను On-Line Off-Line విధానంలో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు గంటల ప్రాతిపదికన వేతనం చెల్లిస్తారు. ప్రతి గంటకు రూ.650/- చెల్లిస్తారు.
అధికారిక వెబ్సైట్ :: https://asifabad.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ :: 21.09.2026.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 27.09.2026.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.


















Comments
Post a Comment