సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.
ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్....
- సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలల్లో గెస్ట్ ఫ్యాక్టరీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప శుభవార్త!
- మహిళ/ పురుష అభ్యర్థులకు అవకాశాలు కలవు.
తెలంగాణ ప్రభుత్వ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! మహబూబాబాద్ జిల్లా గురుకుల పాఠశాల మరియు కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రాజెక్ట్ అధికారి ఏటూరు నాగారం Sri. Lenin Vatsal Toppo(IAS) మరియు ప్రాంతీయ సమన్వయ అధికారి (FAC ) శ్రీ.B.A.L. నారాయణ నాయక్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత బయోడేటా ఫామ్ తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి 02.09.2026 ఉదయం 10:00 గంటలకు సమర్పించి, వెంటనే డెమో కు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 06.
విభాగాలు :
- JL Maths
- JL Commerce
- PGT Bio Science
- PGT Physical science (women)
- DL Computer Science
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్/ B.Ed/Phd లో అర్హత సాధించి ఉండాలి.
- సెట్, నెట్ లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
- వచ్చిన దరఖాస్తులను స్వీకరించి, డెమో నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను స్వయంగా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా/డెమో నిర్వహించు ప్రదేశం :
- TGTWURJC (Boys), మహబూబాబాద్ (ఓల్డ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా, ఇందిరా నగర్ కాలనీ, మహబూబాబాద్).
తేదీ : 02.09.2026.
సమయం : ఉదయం 10:00 గంటల నుండి,
📌 ఖాళీల సంఖ్యను తగ్గించుటకు, పెంచుటకు లేదా ఈ ప్రకటనను పూర్తిగా రద్దు చేయుటకు శ్రీయుత ప్రాజెక్టు అధికారి, ITDA, ఏటూరు నాగారం వారికి పూర్తి అధికారం ఉంటుంది.
సందేహాల నివృతి కోసం : 7382931512, 7901099787, 7780186399 నెంబర్లను సంప్రదించగలరు.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 29.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 02.09.2026
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





















Comments
Post a Comment