APFSL Lab Assistant Recruitment 2023 | ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Check Details here..
ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Check Details here.. Lab Assistant JOBs:  BSc అర్హతతో ఉద్యోగాల భర్తీ.. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ రహ తో ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఫిజిక్స్ సైన్స్ బయాలజీ సైన్స్ ఈ విభాగంలో డిగ్రీ తో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నిరుద్యోగ యువతకు ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 07-02-2023  నుండి 23-02-2023  వరకు ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, గౌరవ వేతనం, వయోపరిమితి, దరఖాస్తు విధానం మొదలగు మీకోసం. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :10 ఉద్యోగం పేరు :: ల్యాబ్ అసిస్టెంట్. విభాగాల వారీగా ఖాళీలు: ఫిజికల్ - 03, కెమికల్ - 02, బయోలాజికల్ - 05. ..ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 📢  10 th  Pass JOBs Click here 📢  Degree Pass JOBs Click here 📢  Scholarship Alert 2022-23 Click ...






























%20Posts%20here.jpg)

