ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ నందు ఉద్యోగాలు భర్తీ, ఇలా అప్లై చేయండి.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు నల్గొండ GMC జిల్లా శుభవార్త చెప్పింది. తెలంగాణ జిల్లా ఆరోగ్యశాఖ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్, CAS ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... MBBS, MS, MD, DNB, M.Sc, Ph.D అర్హతతో వివిధ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు DMHO నల్లగొండ జిల్లా భారీ శుభవార్త ! చెప్పింది. రాత పరీక్ష లేకుండా ! ఇంటర్వ్యూల ద్వారా నియామకాలను చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో తెలిపారు. నల్లగొండ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ గారు కాంట్రాక్టు ప్రాతిపదికన (శాశ్వత విధానంలో ఈ పోస్టులు భర్తీ అయ్యేంతవరకు కొనసాగుతాయి.) పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు పిడిఎఫ్ లింక్ కింద ఇవ్వబడింది. నోటిఫికేషన్ చదివి వివరాలు తెలుసుకొని దరఖాస్తుల సమర్పించండి. నోటిఫికేషన్ వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 57. విభాగాల వారీగా పోస్టుల వివరాలు : అసోసియేట్ ప్రొఫెసర్ : 11 అసిస్టెంట్ ప్రొఫెసర్ :...



















