ఉద్యోగం సాధించడానికి సులువైన మార్గం. రేపు ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జాబ్ మేళా, వివరాలు..
నిరుద్యోగ యువతకు శుభవార్త! రేపు ఉదయం 10 పోస్టుల భర్తీకి కొత్తగూడెం, చుంచుపల్లి లోని భారత్ హ్యుందాయ్ షోరూం నందు ఇంటర్వ్యూలో నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుని రేపు ఉదయం ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు BHARAT HYUNDAI వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 10 పోస్టుల భర్తీకి ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో తేదీ: 22.12.2025 గురువారం నాడు జాబ్ మేళా నిర్వహించడానికి ప్రకటన జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 10. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, ఐటిఐ, ఏదైనా విభాగంలో డి...











































%20Posts%20here.jpg)

