అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాదులోని మిథాని ఇంటర్వ్యూలు..

ఎలాంటి రాత పరీక్ష లేకుండా పదో తరగతి ఐటిఐ డిప్లోమా అర్హతతో ఉద్యోగాల భర్తీకి హైదరాబాదులోని మిధాని ఇంటర్వ్యూలో నిర్వహిస్తోంది వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త! నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : ఎలాంటి రాత పరీక్ష లేకుండా అసిస్టెంట్ లెవెల్ పోస్టుల భర్తీకి మిశ్రమ ధాతు నిగం లిమిటెడ్ హైదరాబాద్ ఇంటర్వ్యూలో నిర్వహిస్తోంది. పదో తరగతి, ఐటిఐ, డిప్లోమా అర్హత కలిగిన వారు మిస్ అవ్వకండి. మే 5 నుండి 7 వరకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయబడింది. పూర్తి ఇంటర్వ్యూ షెడ్యూల్ ఈ ఆర్టికల్ నందు.. భారత ప్రభుత్వ మినీ రత్న ఎంటర్ప్రైజ్ కంపెనీ మిశ్రమ ధాతునిగం లిమిటెడ్ హైదరాబాద్. అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలలో హాజరు కావచ్చు.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 43. పోస్ట్ పేరు :: అసిస్టెంట్ . విభాగాలు :: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, టర్నర్, వెల్డర్, మెటలర్జీ, మెకానికల్, ...