NCRTC Recruitment 2021 | Apply 226 Posts of Operations and Maintenance Staff | Check eligibility and Online Apply here..

భారత ప్రభుత్వ గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సిఆర్టిసి) ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ మరియు ఉత్తర ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ ట్రాన్సీస్ట్ లలో ఖాళీల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 226 మెయింటెనెన్స్ అసోసియేట్ - 62, ప్రోగ్రామింగ్ అసోసియేట్ - 04, టెక్నీషియన్ - 93, స్టేషన్ కంట్రోలర్/ ట్రైన్ ఆపరేటర్/ ట్రాఫిక్ కంట్రోలర్ - 67,.. ప్రకటించారు. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. మెయింటెనెన్స్ అసోసియేట్ (మెకానికల్) - 02, 2. మెయింటెనెన్స్ అసోసియేట్ (ఎలక్ట్రికల్) - 36, ౩. మెయింటెనెన్స్ అసోసియేట్ (ఎలక్ట్రానిక - 22, 4. మెయింటెనెన్స్ అసోసియేట్ (సివిల్) - 02, 5. ప్రోగ్రామింగ్ అసోసియేట్ - 4, 6. టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్) - 43, 7. టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్ మెయింటెనెన్స్) - 27, 8. టెక్నీషియన్ (ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్) - 3, 9. టెక్నీషియన్ (ఫీట్టర్) - 18, 10. టెక్నీషియన్ (వెల్డర్) - 02, 11. స్టేషన్ కంట్రోలర్/ ట్...