గ్రామీణ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. విజయవాడ, హైదరాబాద్ లో పోస్టింగ్ BOB Opening 590+ Vacancies Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖల్లో 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకుండా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను అక్టోబర్ 30, 2024  నుండి నవంబర్ 19, 2024  వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్రా & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. తెలుగు రాష్ట్రాల యువతకు విజయవాడ, హైదరాబాదులో ఖాళీలను సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మొదలగు పూర్తి వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన ::  మన  https://www.elearningbadi.in/  వెబ్ సైట్ నందు  విద్య ఉద్యోగ సమాచారం  చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం  ఖచ్చితమై...






























%20Posts%20here.jpg)

