శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025: మీ అర్హతలు ఇక్కడ తనిఖీ చేయండి. CESS Faculty Position on Direct Recruitment

ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025 భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ ప్రభుత్వం సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ హైదరాబాద్., వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ సిబ్బంది పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు అఫ్ లైన్ దరఖాస్తులను 30.06.2025 లోగా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 06. విభాగాలు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి (పొలిటికల్ సైన్స్ సోషియాలజీ మైక్రో మైక్రో ఎకనామిక్స్) స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ, పిహెచ్డి అర్హతతో NET/ SLET/ SET ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. టీచింగ్ విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : 50-58 సంవత్సరాల...