శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025: మీ అర్హతలు ఇక్కడ తనిఖీ చేయండి. CESS Faculty Position on Direct Recruitment
ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ ప్రభుత్వం సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ హైదరాబాద్., వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఫ్యాకల్టీ సిబ్బంది పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు అఫ్ లైన్ దరఖాస్తులను 30.06.2025 లోగా సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 06.
విభాగాలు:
- ప్రొఫెసర్,
- అసోసియేట్ ప్రొఫెసర్,
- అసిస్టెంట్ ప్రొఫెసర్.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి (పొలిటికల్ సైన్స్ సోషియాలజీ మైక్రో మైక్రో ఎకనామిక్స్) స్పెషలైజేషన్ లో పీజీ డిగ్రీ, పిహెచ్డి అర్హతతో NET/ SLET/ SET ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- టీచింగ్ విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి : 50-58 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్ టెక్నికల్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ/ రీసెర్చ్/ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి, తుది ఎంపిక చేపడతారు.
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి రూ.1,01,500/- నుండి రూ.1,68,900/- వరకు ప్రతి నెలా అన్ని అలవెన్సులు కలిపి జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా :
- Director, Centre for Economic and Social Studies, Nizamiah Observatory Campus, Begumpet, Hyderabad - 500016.
అధికారిక వెబ్సైట్ :: https://cess.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 06.05.2025 నుండి,
దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2025.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment