Kakatiya University Degree Nov-2021 Results Out | Just enter your Hall Ticket No and Get your mark Sheet | Simple process here..
కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ నవంబర్ - 2021 సెషన్ పరీక్ష ఫలితాలు విడుదల: తెలంగాణ, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గత సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహించిన డిగ్రీ బిఏ, బీకాం, బీబీఏ, బిఎస్సి, బిసిఏ, మొదటి, రెండవ, మూడవ.. సంవత్సరం ఇయర్ వైజ్ స్కీం పరీక్ష ఫలితాలను, కాకతీయ యూనివర్సిటీ బి సి తాటికొండ రమేష్, రిజిస్టార్ బి.వెంకట్రామ్ రెడ్డి, మరియు పరీక్షల నియంత్రణ అధికారి పి మల్లారెడ్డి గారు శనివారం పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. నవంబర్ - 2021 సెషన్ పరీక్షలు రాసిన విద్యార్థిని విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి, సంవత్సరం వారీగా వారి ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చునని సూచించారు. కేవలం హాల్టికెట్ నెంబర్ ను నమోదు చేసి పరీక్ష ఫలితాలను తనిఖీ చేయవచ్చు, సంవత్సరం వారీగా ఫలితాలను తనిఖీ చేయడానికి సంబంధించినటువంటి డైరెక్టర్ ఈ పేజీ వివరణ అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ గణాంకాల ప్రకారం మొదటి సంవత్సరం 86%. రెండవ సంవత్సరం 79%. మూడవ సంవత్సరం కూడా 79% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు పరీక్షల విభాగం అధికారిక ప్రకటనలో తెలిపింది. కాకతీయ యూనివర్సిటీ...