JOB Alert 2022 | హెల్త్ డిపార్ట్మెంట్ నుండి 50 ప్రోగ్రాం ఆఫీసర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు | వివరాలివే..

తెలంగాణ ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ లో 50 ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు జూన్ 21వ తేదీన ప్రకటనను జారీ చేసింది. సంబంధిత స్పెషలైజేషన్లు డాక్టర్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన, దరఖాస్తు ఫామ్, అర్హత మానాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాలకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ దిగువున యున్నది. ఈ పోస్టులకు దరఖాస్తులు సమర్పించడానికి జూన్ 27 ఆఖరి గడువు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయిన ఖాళీల వివరాలు, విభాగాల వారీగా ఖాళీల సంఖ్య, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకు. Bank of Baroda JOBs 2022 | బ్యాచిలర్ డిగ్రీతో బ్యాంక్ ఆఫ్ బరోడా, రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రకటన | పూర్తి వివరాలివే.. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 50, విభాగాల వారీగా ఖాళీలు: ◆ గైనకాలజిస్ట్ లో - 17, ◆ మంచి విషయా లో - 14, ◆ రేడియాలజీ లో - 5, ◆ జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ లో - 5, ◆ జనరల్ మెడిసిన్ లో - 3, ◆ పిడియాట్రిక...