విశాఖపట్నం వేదికగా 320 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. టెన్త్ తో ఐటిఐ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి.
10th అర్హత, ITI సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు శుభవార్త! భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు. 📌 ఆంధ్రప్రదేశ్ , విశాఖపట్నం లోని నావెల్ డాక్ యాడ్, ఎలాంటి రాత పరీక్ష ఆధారంగా ఐటిఐ ట్రెడ్ విభాగంలో 320 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు విద్యా సంవత్సరం 2026-27 బ్యాచ్ కొరకు ఐటిఐ ట్రెడ్ అప్రెంటీస్ విభాగాల్లో ప్రవేశాల కొరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.. అప్రెంటిస్ శిక్షణ ల కోసం అప్రెంటిస్ యాక్ట్ 1962 మరియు అప్రెంటిస్ రూల్ 1992 ప్రకారం ఖాళీలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ శిక్షణను పూర్తి చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను https://www.apprenticeshipindia.gov.in/ పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్(NATS) అధికారిక వెబ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తి చేసిన వారికి, రాబోయే కాలంలో...











































%20Posts%20here.jpg)

