పదో తరగతి అర్హతతో ప్రాసెస్ సర్వర్, ప్యూన్ ఉద్యోగాలు, 102 శాశ్వత పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. Process server, Peon Vacancies! 10th Pass Apply here..
పదో తరగతి అర్హతతో ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ జిల్లా కోర్టు మరియు ఫ్యామిలీ కోర్ట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 102  ప్రాసెస్ సర్వర్, ప్యూన్ పోస్టుల భక్తికి శాశ్వత ప్రాతిపాదికన కంబైన్డ్ ఎగ్జామినేషన్ 2024 ద్వారా భర్తీ చేయడానికి భారీ ప్రకటన! F.No.1 (256)/P &P-1/DSSSB/2024/Advt./5303 తేదీ: 12.03.2024 న అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ( DSSSB ) భారీ శుభవార్త చెప్పింది! పదవ తరగతి అర్హతతో వివిధ విభాగాల్లో మొత్తం 102  ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతీయ మరియు అర్హత, ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 20.03.2024  నుండి 18.04.2024  మధ్య సమర్పించవచ్చు. ఎలాంటి అనుభవం లేకుండా, కేవలం నోటిఫికేషన్ ప్రకారం అకడమిక్ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధాన...






























%20Posts%20here.jpg)

