హెల్త్ కేర్ సెంటర్ లో.. 8వ తరగతి అర్హతతో.. 50 ఉద్యోగాల భర్తీకి రేపు జాబ్ మేళా.. పూర్తి వివరాలు ఇక్కడ..
నిరుద్యోగ యువతకు శుభవార్త! హైదరాబాద్ లోని Portea Health Care వివిధ 50 పోస్టుల భర్తీకి రేపు ఉపాధి కల్పనా శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి శ్రీ కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పత్రిక ప్రకటన పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 50, పోస్ట్ పేరు :: కేర్ టేకర్ . విద్యార్హత : ఈ కేర్ టేకర్ పోస్టుల కోసం అభ్యర్థులు 8వ తరగతి ఆపై అర్హత కలిగి ఉండాలి. వయో పరిమితి : 18 నుండి 35 సంవత్సరాలకు మించకూడదు. అనుభవం : అవసరం లేదు, ఫ్రెషర్స్ అభ్యర్థులకు ప్రాధాన్యత. ఎంపిక విధానం : ఇంటర్వ్యూల ఆధారంగా ఈ కేర్ టేకర్ పోస్టులకు ఎంపికలు నిర్వహిస్తున్నారు. కావున అభ్యర్థులు ఉదయం పదిగంటల నుండే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. ?...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















