ప్రభుత్వ శాశ్వత ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్. అందరూ ఇక్కడ దరఖాస్తు చేసుకోండి . Govt Pharmacist JOB Notification Apply here..

ప్రభుత్వ శాశ్వత ఫార్మసిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ: భారత ప్రభుత్వ మినీ రత్న కంపెనీ కు చెందిన నైవేలి లెగ్నెట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఫార్మసిస్ట్ విభాగంలో ఖాళీగా ఉన్న ఫార్మసిస్ట్/ గ్రేడ్ -బి ట్రైనీ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది అభ్యర్థులు దరఖాస్తులను జనవరి 09, 2025 నాటికి సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి. నోటిఫికేషన్ పిడిఎఫ్, అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01. పోస్ట్ పేరు :: ఫార్మసిస్ట్/ గ్రేడ్ -బి ట్రైనీ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఫార్మసీ విభాగంలో డిప్లమా అర్హత కలిగి ఉండాలి. అలాగే రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అకౌంటింగ్ అవసరం. వయోపరిమితి : దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత...