విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఉద్యోగాల భర్తీ. రాత పరీక్ష ఫీజు లేదు. పూర్తి వివరాలు ఇక్కడ. BEL Walk In Interview at 19 08 2025 Apply
ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, నవరత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఘజియాబాద్ యూనిట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) విభాగంలో ఖాళీగా ఉన్న 08(ఎనిమిది) పోస్టుల భర్తీకి ఒక సంవత్సరం ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఈనెల 19న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అధికారిక వెబ్సైట్ ను సందర్శించి వివరాలను తనిఖీ చేయవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల :: 08 సంఖ్య పోస్ట్ పేరు :: మేనేజ్మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీ (ఫైనాన్స్) . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి అభ్యర్థులు తప్పనిసరిగా ICWA ఇంటర్ పాస్/ CA ఇంటర్ పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయో పరిమితి : తేదీ: 31.07.2025 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం : ఇంటర్వ్యూ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా. గౌరవ వేతనం : ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల స్కాలర్షిప...






























%20Posts%20here.jpg)

