SKLTHSU Recruitment 2021 || శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ వివిద ఉద్యోగాల. పూర్తి వివరాలివే...

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట లో ఉన్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చర్ యూనివర్సిటీ ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన స్త్రీ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. పోస్టుల వివరాలు: విభాగాల వారీగా ఖాళీల వివరాలు ● క్యాటగిరి -౹ 1. ఫామ్ మేనేజర్, 2. ల్యాబ్ టెక్నీషియన్. ● క్యాటగిరి -౹౹ 1. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-౹౹౹ ● క్యాటగిరి -౹౹౹ 1. డ్రైవర్ 2. అటెండర్ మొదలగు పోస్టులను ప్రకటించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.06.2021 నుండి, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20.06.2021. విభాగాల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హత, పే స్కేల్ మొదలగునవి ఈ క్రింది విధంగా ఉన్నాయి: ● క్యాటగిరి -౹ 1. ఫామ్ మేనేజర్ - 1పోస్ట్. విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హార్టికల్చర్/ అగ్రికల్చర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జీతం: రూ.34,800/- 2. ల్యాబ్ టెక్నీషియన్ - 1పోస్ట్. విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హార్టికల్చర్/ అగ...