10వ తరగతి పాసైన ✨మహిళలకు మాత్రమే శాశ్వత ఉద్యోగ అవకాశాలు | Female Indian Citizens Permanent Positions Recruitment 2023 | Apply Online here..

10వ తరగతి పాస్ అయిన భారతీయ మహిళలకు శాశ్వత ఉద్యోగ అవకాశాలు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ. దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు జూలై 8 2023 . ఎంపికైన నారీమణుల కు రూ.25,500 - 81,100 వరకు జీతం. 18 నుండి 25 సంవత్సరాలు లోపు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ చేసుకోకండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలతో ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీ కోసం ఇక్కడ. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ (మిడ్వైఫ్) ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ మహిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూన్ 9, 2023 నుండి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 81 . వర్గాల వారీగా ఖాళీల వివరాలు: UR లకు - 34, OBC లకు - 22, SC లకు - 12, ST లకు - 06, EWS లకు - 07.. మొదలగునవి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్ నుండి, పదవ తరగతి విద్యార్హతతో.. ఆక్సిలరీ నర్సింగ్ మిడ్ వైఫ్ కోర్స్ అర్హత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి. వయో...