ప్రభుత్వ సంస్థలు అసిస్టెంట్ ఉద్యోగాలు జీతం:25000 మీ అప్లికేషన్ మెయిల్ చేయండి FESS IITTP Multi Skilled Assistant JOBs Apply here..
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ జారీ.. నోటిఫికేషన్ ముఖ్యంశాలు : ప్రభుత్వ సంస్థలు ఔట్సోర్సింగ్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది.  ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇ-మెయిల్ దరఖాస్తు సమర్పించవచ్చు.  రాత పరీక్ష/ ఫీజు లేదు.  షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు జాబితా అధికారిక వెబ్సైట్ నందు ప్రచురించబడుతుంది.  ఎంపిక అయితే రూ.20,000/- నుండి రూ.25,000/-  వరకు వేతనం అందుకోవచ్చు.  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి IIT Tirupati  ఆధీనంలోని, ఫాల్కన్ ఐ సెక్యూరిటీ సర్వీసెస్ FESS  ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మల్టీ స్కిల్డ్ అసిస్టెంట్ MSA  పోస్టుల భర్తీకి ఈమెయిల్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ FESS /IITTP/RECT-OS/12/2024 Date: 01/04/2024  జారీ చేసింది. ఆసక్తి కలిగిన నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల మహిళా పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01 . పోస...






























%20Posts%20here.jpg)

