10th Pass Govt JOBs: టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. షార్ట్ లిస్టింగ్ తో ఎంపికలు.. Apply Now
10వ తరగతి, ఐటిఐ, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వం టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరి (NPL) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 30.06.2026 నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 20 పోస్ట్ పేరు : టెక్నీషియన్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 10వ తరగతి, ఐటిఐ (ఎలక్ట్రానిక్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, మెకానిక్ మోటార్ వెహికల్, ఫోటోగ్రాఫర్), విభాగా...







