10th Pass Govt JOBs: టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. షార్ట్ లిస్టింగ్ తో ఎంపికలు.. Apply Now
10వ తరగతి, ఐటిఐ, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వం టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరి (NPL) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత 30.06.2026 నాటికి లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 20
పోస్ట్ పేరు : టెక్నీషియన్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి 10వ తరగతి, ఐటిఐ (ఎలక్ట్రానిక్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్, మెకానిక్ మోటార్ వెహికల్, ఫోటోగ్రాఫర్), విభాగాలలో అర్హతలను కలిగి ఉండాలి.
- 10వ తరగతి, ఐటిఐ లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఐటిఐ లో నేషనల్ /స్టేట్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన ఉన్నవారు అర్హులు.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 30.06.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 - 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్షను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
రాత పరీక్ష ప్రశ్నాపత్రం :
- పదవ తరగతి, ఐటిఐ స్థాయిలో ఉంటుంది.
- ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ హిందీ భాషలో ఉంటుంది.
- పరీక్ష సమయం : 02:30 నిమిషాలు ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి మే బేసిక్ పే ఆధారంగా రూ.19,900/- నుండి రూ.44,428/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తులను డిడి రూపంలో సమర్పించాలి.
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ ,ఎస్టీ దివ్యాంగులు, మహిళలు మరియు ట్రాన్స్ జెండర్లకు ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- సీనియర్ కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సి ఎస్ ఐ ఆర్ - నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరి, డాక్టర్, కేఎస్ కృష్ణన్ మార్ట్ ,ఢిల్లీ - 110012.
దరఖాస్తుకు చివరి తేదీ : 30.06.2026
అధికారిక వెబ్సైట్ :https://www.nplindia.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment